
విజయవాడ: విజయవాడలో ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన కుటుంబంగా అధికారులు తేల్చేశారు. కృష్ణా జిల్లాలో మొత్తం 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. చిట్టినగర్‌లో ఢిల్లీ నుంచి 13 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మచిలీపట్నంలో 20 మందిని క్వారంటైన్‌కు తరలించారు. విదేశాల నుంచి వచ్చిన 130 మందిని క్వారంటైన్‌కు పంపించారు.
Comments
Post a Comment