ఎవరి పక్కనా పడుకోలేను!బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్



తాను ఎవరి పక్కనా పడుకోలేనని, త‌ను చాలా స్వ‌తంత్ర భావాలు క‌లిగిన వ్య‌క్తినని చెప్పింది బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన కంగన తన అలవాట్ల గురించి, స్వతంత్ర భావాల గురించి మాట్లాడింది.  

బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన కంగన తన అలవాట్ల గురించి, స్వతంత్ర భావాల గురించి మాట్లాడింది.  

నేను ఎవరితోనైనా క్యాజువాల గా డేట్ కి వెళ్ళిన వారి బెడ్ పై ఎక్కువసేపు ఉండలేను.ఏ అర్ధరాత్రో లేచి న బెడ్ మీదకు వెళ్లిపోతాను.నేను ఇండిపెండెంట్ కి బానిస గా మారిపోయాను.నాకు నచ్చినదే చేస్తాను.ఎంత పెద్దవారైన న చేత బాలవంతముగా ఏ పని చేయించలేరు.ఈ స్వాతంత్ర బావాలు నన్ను ఎక్కడకి తీసుకువెళతాయో అని కంగనా పేర్కొంది.

Comments