కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే కనిపిస్తే కాల్చివేయండి అనే ఆర్డర్స్ జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిని వదిలి ఎవరైనా బయటికి వస్తే.. ఇక వారి పని అవుటే. అయితే ప్రభుత్వాలు చేసిన ఈ ఆర్డర్స్‌పై పోలీసువారు హెచ్చరిస్తున్నట్లుగా రిథమింగ్ పదాలతో కొన్ని మెసేజ్‌లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ రిథమింగ్ వర్డ్స్‌ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పోస్ట్ చేయడం విసేశాం .
Comments
Post a Comment