ఈమద్య కాలంలో సోషల్మీడియాలో తందూరి చాయ్అదేనండి కుండ చాయ్కి సంబంధించిన వీడియోలు తెగ కనిపిస్తున్నాయి.మొన్నటి వరకు ఉత్తర భారతదేశంకే పరిమితం అయిన ఈ తందూరి చాయ్ఇప్పుడు సౌత్ఇండియాలో కూడా కనిపిస్తున్నాయి.మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పదుల టీ స్టాల్స్లో ఈ తందూరి చాయ్ను ఇస్తున్నారు.విభిన్నమైన రుచితో పాటు ఆరోగ్యం కూడా అవ్వడంతో కాస్త రేటు ఎక్కువ అయినా కూడా కొత్తది అంటూ ట్రై చేస్తున్నారు. తందూరి చాయ్ని తాగిన వారు కొత్తగా ఉంది అంటూ అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు.ఆ చాయ్చేస్తున్న విధానం అందరి దృష్టిని ఆకర్షించి ఒక్కసారి తాగాలి అనిపించేలా చేస్తుంది.మామూలుగా టీ చేస్తారు.ఆ తర్వాత ఒక మట్టి కుండను నిప్పులపై బాగా వేడి చేసి ఆ తర్వాత ఆ టీని మట్టి కుండలో పోస్తారు.
దాంతో బాగా మరుగుతుంది.కొద్ది సమయం మరిగిన తర్వాత ఆ టీని మామూలుగా మట్టి కప్పుల్లో లేదంటే ఏదో ఒక కప్పుల్లో సర్వ్చేస్తున్నారు.ప్రస్తుతం తందూరి చాయ్వీడియోలు సోషల్&మీడియాను తెగ షేక్చేస్తున్నాయి.ఆ టీ సమీపంలో లేని వారు కనీసం ఆ వీడియోను అయినా చూసి ఆనందించేద్దాం అన్నట్లుగా చూస్తున్నారు.ఏరియాను బట్టి ఒక్క టీ 20 నుండి 50 రూపాయలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో చాలా స్పీడ్;గా ఈ తందూరి చాయ్స్టాల్స్పెరుగుతున్నాయి.పెద్దగా పెట్టుబడి లేకపోవడంతో పాటు కొత్తగా ఉందని చాలా మంది ట్రై చేస్తున్నారు కనుక మీకు ఏమైనా ఆలోచన ఉంటే లేదంటే మీ వారు ఎవరైనా టీ స్టాల్నడిపిస్తూ ఉంటే వెంటనే ఈ సలహాను చెప్పండి.రెండు మూడు వేల అదనపు పెట్టుబడి పెడితే ఈ తందూరి చాయ్స్టాల్ఏర్పాటు చేసుకోవచ్చు.

Comments
Post a Comment