అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఐసిసి.. హాజరైన దాదా


క‌రోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలు స్తంబించిపోవ‌డంతో తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశం నిర్వహించింది. దీనికి బిసిసిఐ చీఫ్‌ సౌరవ్ గంగూలీ హాజర‌య్యాడు. క్రికెట్‌కు సంబంధించిన ప‌లు సిరీస్‌ల‌పై ఈ సమావేశంలో చర్చించారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నిర్వ‌హ‌ణ‌, ఐసిసి టీ20 ప్రపంచకప్ వాయిదా వేయడంపై ఈ స‌మావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైరస్‌పై వేచి చూసే ధోరణిని అవలంబించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments