ప్రపంచ క్రికెట్ దేవుడిగా కొలిచే భారత బ్యాట్స్ మన్ , ' లిటిల్ మాస్టర్ ' సచిన్ టెండూల్కర్ మరియు ప్రపంచ క్రికెట్ లోని మేటీ ఓపెన్నర్లలో ఒకరైన నా విధ్వంసకర ' డాషింగ్ ఓపెనర్ ' వీరేందర్ సెహ్వాగ్ మళ్లీ కలిసి ఓపెనింగ్ చేయనున్నారు . రోడ్ సేఫ్టీ వరల్డ్ టి 20 సిరీస్ లో ప్రతీ దేశం నుండి రిటైర్ అయిపోయిన ఆటగాళ్లందరూ కలిసి ఆడుతుండగా ఇందులో సచిన్ , సెహ్వాగ్ లతో పాటు లారా , యువరాజ్ వంటి ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్ళు కూడా ఆడుతున్నారు .
ప్రజలకు రోడ్డు సేఫ్టీ పైన అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ టి 20 సిరీస్ లో మొదటి మ్యాచ్లో భారత్ వెస్టిండీస్ లెజెండ్ పైన ఘన విజయాన్ని సాధించింది . వెస్టిండీస్ టీం లో చంద్రపాల్ , లారా , టీనో బెస్ట్ వంటి ఆటగాళ్లతో సచిన్ , సెహ్వాగ్ , జహీర్ ఖాన్ , కైఫ్ , యువరాజ్ వంటి ఆటగాళ్లు పోటీపడగా .... సచిన్ మొదటి సెహ్వాగ్ మొదటి వికెట్ కు 83 పరుగుల భాగస్వామ్యం ఇచ్చారు . అసలు వారిద్దరూ పాత రోజులను గుర్తుకు వచ్చేలా చూడముచ్చట తరహాలో షాట్లు ఆడుతుంటే రెచ్చిపోవడం భారత అభిమానుల వంతు అయింది .
ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ అయితే తన క్లాస్ బ్యాటింగ్ తో స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు . ఈ మ్యాచ్లో సచిన్ 36 పరుగులు చేయగా సెహ్వాగ్ 74 పరుగుల తో చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు .
ఈ మ్యాచ్ జియో టీవీ , వూట్ యాప్ , డిడి స్పోర్ట్స్ మరియు యూట్యూబ్ లో కూడా ఈ రోజు రాత్రి 7 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది . కాబట్టి మిస్ కాకండే.

Youtube link please
ReplyDelete