కరోనా పేరుతో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందా? తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు వైరస్&బూచిని వాడుకుందా?అంటే అవుననే అంటున్నారు అమెరికా,యూరప్కు చెందిన ఎంటర్ప్రెన్యూర్లు. చైనాలోని ప్రతిష్టాత్మక కంపెనీల్లో తమకున్న అత్యంత విలువైన షేర్లను.. అతి తక్కువ ధరలకే ఆ దేశ ప్రభుత్వానికే అమ్ముకోవాల్సి రావడంపై వారు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కరొన వైరస్ లకలానికి ముందు చైనాలోని ప్రముఖ రసాయన, సాంకేతిక పరిశ్రమల్లో యూరప్& అమెరికా చెందినవారి పెట్టుబడులే అధికంగా ఉండేవి. ఫలితంగా సగం లాభాలను ఆయా దేశాల వారే ఎత్తుకెళ్లేవారు. ఆ ప్రభావం చైనా కరెన్సీ యాన్&పై పడేది. నిత్యం ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వచ్చేది. తమ ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాలు శాసించడం నచ్చని చైనా... ఇందుకోసం కరోనాను అస్త్రంగా వాడుకున్నట్టుగా భావిస్తున్నారు. దేశం మొత్తం కాకుండా...వ్యుహాన్ వరకే కరోనా పరిమితమయ్యేలా చూసుకుంది.
కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఇప్పటి వరకు మొత్తం 81,054 కోవిడ్-19 కేసులు నమోదైతే అందులో 72,440 కేసులు రికవరీ అయ్యాయి. అయితే ఇటలీలో మొత్తం 53,578 కేసులు నమోదు అయితే, అందులో6,072 మంది మాత్రమే రికవరీ అయ్యారు. అలాగే మిగతా దేశాల గణాంకాలు కూడా ఉన్నాయి. వైరస్ పుట్టి, అత్యధిక కేసులు నమోదు అయిన చైనాలో అత్యధిక మంది వ్యాధి నుంచి కోలుకోవడం చూస్తే.. ఆ దేశం కరోనా వైరస్కు సంబంధించిన యాంటీ వైరస్ను తయారు చేసిందేమోననే అనుమానం కలగకమానదు.

Comments
Post a Comment