కివీస్ పర్యటన మిగిల్చిన చేదు అనుభవంతో భారత్ చేరిన టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో రాణించి.. తిరిగి ఫామ్ అందుకోవాలని కోహ్లీసేన తహతహలాడుతోంది. గాయంతో జట్టుకు దూరమైన హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. వీరంతా తిరిగి జట్టులో చేరుతుండటంతో సత్తా చాటాలని భావిస్తోంది కోహ్లీ సేన. కివీస్ టూర్‌లో ఘోరంగా విఫలమైన కెప్టెన్ కోహ్లీ .. తిరిగి లయ అందుకోవాలని ఉవ్విల్లూరుతున్నాడు. బుమ్రా, నవదీప్ షైనీ, జడేజా బౌలింగ్‌లో కీలకం కానున్నారు. మరోవైపు, సౌతాఫ్రికా టీమ్ కూడా సూపర్ ఫామ్‌లో ఉంది. ఇటీవలే ఆస్ట్రేలియాను వన్డేల్లో తమ సొంతగడ్డపై చిత్తు చేశారు.
అదే ఆత్మవిశ్వాసంతో భారత్;లోకి అడుగుపెట్టింది ప్రొటీస్ టీమ్. కెప్టెన్ డికాక్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. డుప్లెసిస్, మిల్లర్, క్లాసన్ రాణిస్తే సఫారీకి తిరుగుండదు. బౌలింగ్లో ఎంగిడి, పెహులుక్వాయో, కేశవ్ మహారాజ్కీలకం కానున్నారు.</మ్యాచ్ జరిగే ధర్మశాల పిచ్ బ్యాటింగ్కు అనుకూలించనుంది. ఈ మ్యాచ్ల టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్కు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అయితే మ్యాచ్కు వరుణడు అడ్డు తగిలే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయానికి 90 శాతం వర్షం కురిసే అవకాశముందంటోంది వాతావరణశాఖ. దీంతో మ్యాచ్పై అనుమానాలు మొదలయ్యాయి. గతేడాది సెప్టెంబర్లో ధర్మశాలలో భారత్& దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్బంతి పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భయం ఈ సిరీస్నూ వెంటాడుతోంది. కరోనా భయం మ్యాచ్కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం చూపనుంది. ఆటగాళ్లు కూడా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీసీసీఐ కూడా షేక్ హ్యాండ్స్, ఫ్యాన్స్ ఇంటరాక్షన్స్, సెల్ఫీలు ఇవ్వద్దని ఆటగాళ్లకు గైడ్ లైన్స్ జారీ చేసింది. మరోవైపు టీమిండియా ఆటగాళ్లకు షేక్&హ్యాండ్స్ ఇవ్వమని ప్రకటించింది సఫారీ టీమ్కరోనా ఎఫెక్ట్తో టికెట్లు కూడా పెద్దగా అమ్ముడుపోలేద

Comments
Post a Comment